హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛా ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

అన్నమయ్య: పింఛా ప్రాజెక్టులో సోమవారం నీటి మట్టం 980.499 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 0.33 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 0.063 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో సున్నగా ఉందని, అవుట్‌ఫ్లో రూపంలో 03 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.