SRD: పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక


