GDWL: ఉండలవెల్లి మండలం మారమునగాల గ్రామానికి చెందిన ముస్లిం మైనారిటీ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విజయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ముస్లిం మైనారిటీలకు కేటాయించిన స్థలంలో షాదీఖానా, మైనారిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంజూరు చేయించి, పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.
తెలంగాణ
షాదీ ఖానా మంజూరు చేయాలని వినతి


