ATP: గుంతకల్ అన్న క్యాంటీన్ ను సోమవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి అకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అన్న క్యాంటీన్ లోని ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారంతో పాటు, శుద్ధమైన నీటిని ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. క్యాంటీన్ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అన్న క్యాంటీన్ తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్


