హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వర్షాలు, ఈదురుగాలులతో అప్రమత్తంగా ఉండాలి'

MBNR: జిల్లాలో వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మిడ్జిల్ AO సిద్ధార్థ సూచించారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, వాగుల సమీపంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.