హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే.!

WNP: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా సోలిపూర్ లో 48.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దమందడి 36.5 మి.మీ, వనపర్తి 36.0 మి.మీ, ఘనపూర్ 35.5 మి.మీ, గోపాల్ పేట 26.5 మి.మీ, కనైపల్లి 25.5 మి.మీ, రేవల్లి 21.8 మి.మీ, పానగల్ 20.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.