MBNR: జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో అత్యధికంగా 71 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉడిత్యాల్‌లో 60, నవాబుపేటలో 57.8, మిడ్జిల్‌లో 53.8, రాజాపూర్‌లో 50.5, అడ్డాకల్‌లో 48.5, జడ్చర్లలో 47, కొల్లూర్‌లో 45.3, హన్వాడలో 44.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
కొత్తపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు


