VKB: యాలాల మండల రైతులకు సబ్సిడీపై కంది (PRG-176, 4 కిలోల బ్యాగ్ రూ.400), పెసర (MGG-385, 4 కిలోల బ్యాగ్ రూ.304) విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారిణి (AO) శ్వేతారాణి తెలిపారు. ఆసక్తిగల రైతులు వెంటనే స్థానిక రైతు వేదికను సంప్రదించి విత్తనాలు పొందాలని ఆమె సూచించారు.
తెలంగాణ
సబ్సిడీపై కంది, పెసర విత్తనాలు లభ్యం


