హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో వీధి కుక్కల బెడద

NLG: దేవరకొండలో వీధికుక్కల స్వైర్య విహారం చేస్తున్నాయి. పురపాలక పరిధిలో 20 నుంచి 30 కుక్కల వరకు గుంపులగా సంచరిస్తూ ప్రజలను భయాందోళన కలిగిస్తున్నాయి. రాత్రి సమయంలో బయటకు వెళ్లడానికి స్థానికులు బయపడుతున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.