PDPL: ధర్మారం మండలం శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ 2వ సోమవారం సందర్భంగా భక్తులు ఈరోజు విశిష్ట పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి గజవల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, పూజలు నిర్వహించారు. పూజారి భక్తులకు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
అమరేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస పూజలు


