CTR: పుంగనూరు పట్టణంలో బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్సుల కోసం జాతీయ రహదారిపై ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అంబేద్కర్ సర్కిల్, తూర్పు మొగశాల, కొత్త ఇండ్లు తదితర ప్రాంతాల్లో బస్ షెల్టర్లును ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బస్ షెల్టర్లు లేక ప్రయాణికుల ఇబ్బందులు


