BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ. 14.42 లక్షలు, VIP దర్శనాలతో రూ. 5.68 లక్షలు, కార్ పార్కింగ్‌తో రూ. 7 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ. 3.63 లక్షలు, ప్రధాన బుకింగ్‌తో రూ. 1.82 లక్షలు. తదితర విభాగాల నుంచి మొత్తం రూ. 44,71,561 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
తెలంగాణ
పెరిగిన యాదాద్రి ఆలయ నిత్య ఆదాయం


