హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.532 టీఎంసీల నీరు

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌లో సోమవారం ఉదయం 6 గంటల సమయానికి 1.532 TMCల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 3.50 TMCలు కాగా, నీటిమట్టం 389.05 మీటర్లుగా నమోదైంది. క్యాచ్‌మెంట్‌ ప్రాంతం నుంచి 33 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అవుట్‌ఫ్లో లేదు. పంప్‌హౌస్‌లో పంపులు పనిచేయడం లేదన్నారు.