MDCL: ఉప్పల్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం సందడిగా జరిగాయి. శ్రీసాయి నటరాజ అకాడమీ గురు తులసి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కళాకారులు నిహాసిని, గాయత్రి, శరణ్య, వింధ్య, మేఘమాల, చార్వి, వంశిక, తన్వి, అక్షయ తదితరులు పలు అంశాలపై చక్కటి నృత్యాలను ప్రదర్శించారు.
తెలంగాణ
సందడిగా వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు


