ADB: ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇవాళ తలపెట్టిన ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ పిలుపునిచ్చారు. ఉట్నూర్ మండల కేంద్రంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
'ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'


