SS: కదిరిలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని లోటస్ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా LIC డెవలప్‌మెంట్ ఆఫీసర్ షాజహాన్ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. జిమ్ నిర్వాహకులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన షాజహాన్ కదిరి LIC కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్
జిమ్ చేస్తూ LIC అధికారి మృతి


