హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎఫ్‌సీఐ ఉద్యోగం పేరుతో రూ.4.50 లక్షల మోసం

PPM: భామిని మండలం ఎఫ్‌సీఐలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి గిరిజన నిరుద్యోగి బిడ్డిక శివాజీ నుంచి రూ.4.50 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సాలూరు మండలం దత్తివలసకు చెందిన కూటమి నాయకుడు మజ్జి నారాయణరావు, ఉపాధ్యాయుడు పాలకొండ ప్రభాకర్‌పై బాధితుడు బత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.