ASR జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ పర్యవేక్షణలో డొంకరాయి AGHS గర్ల్స్ స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ టచ్-బ్యాడ్ టచ్, POCSO చట్టం, గంజాయి, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మహిళల భద్రతపై విద్యార్థినులకు సీఐ కన్నప్పరాజు అవగాహన కల్పించారు. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డొంకరాయి గర్ల్స్ స్కూల్లో పోలీసుల అవగాహన


