హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు నూజివీడులో మీకోసం రద్దు'

ELR: నూజివీడు పట్టణంలో ఇవాళ నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దయినట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ఉపరాష్ట్రపతి సీవి రాధాకృష్ణన్, రాష్ట్ర సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశంతో 'మీకోసం' కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు.