హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలి'

RR: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని TPCC ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు. జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మట్టి గణపతి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), రసాయన విగ్రహాల వల్ల జలవనరులు కలుషితం అవుతాయని.. మట్టి విగ్రహాల ద్వారానే సంప్రదాయాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోగలమని యువతకు సూచించారు.