హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు 'మీకోసం' కార్యక్రమం రద్దు: DRO

ELR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇవాళ కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు DRO ఎం. శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ముసునూరులో ఉప రాష్ట్రపతి పర్యటించనున్నందున అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. అ దృష్ట్యా 'మీ కోసం' కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.