హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ

ప్రకాశం: ప్రభుత్వం 10,060 పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మంత్రి NMD ఫరూక్‌ తెలిపారు. CEDM ఆధ్వర్యంలో ఆన్‌లైన్,ఆఫ్‌లైన్ పద్ధతుల్లో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.