HYDలోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయంలో నేడు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భేటీలో ముఖ్యంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లోని నీటి పంపిణీ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో పాటు, AP, TG రాష్ట్రాల జల వనరుల శాఖల ENCలు ఈ కీలక సమావేశానికి హాజరై నీటి విడుదల, వాటాల వినియోగంపై చర్చలు జరపనున్నారు.
తెలంగాణ
నేడు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం


