పార్వతీపురం జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు కోసం చేపట్టిన ఇంటింటి సర్వే పూర్తయిందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈనెల 24, 25 తేదీల్లో పంచాయతీ నోటీస్ బోర్డులో ముసాయిదా జాబితాల ప్రచురించబడతాయన్నారు. అభ్యంతరాల స్వీకరణ, విచారణ నెలాఖరు వరకు జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల సర్వే పూర్తి: కలెక్టర్


