KMM: 22A భూముల వ్యవహారంలో పెద్ద తప్పు జరిగిందని కేవలం క్షమాపణలు చెప్పి తప్పించుకోవద్దని మంత్రి పొంగులేటిపై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ పొరపాటు వల్ల సామాన్య పేద ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను యుద్ధప్రాతిపదికన వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
తెలంగాణ
మంత్రి పొంగులేటిపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం.!


