హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగమ్మ ఆలయానికి విరాళం అందజేత

అన్నమయ్య: తలుపుల పంచాయతీ ఉలవల గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వేంపల్లి శ్రీనివాసులురెడ్డి, మాధురి దంపతులు రూ.50 వేల విరాళం అందించారు. బయ్యారెడ్డిపల్లెకు చెందిన ఈ దంపతులకు అర్చకులు గణేష్ అచారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దాతల కుమారుడు శ్రీషాంత్ రెడ్డి, TDP నాయకుడు వెంకటరమణ పాల్గొన్నారు.