KMR: భారీ వర్షాల పరిస్థితుల దృష్ట్యా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఓ ప్రకటనలో సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల HODలతో సమన్వయం చేసుకుంటూ భారీ వర్షాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలి అని జాయింట్ కలెక్టర్‌కు ఆదేశించారు.
తెలంగాణ
'వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి'


