హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు డయల్ యువర్ ఎస్ ఈ కార్యక్రమం

NLR: విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం డయల్ యువర్ ఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. వినియోగదారులు 0861-2320427 నెంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.