SRPT: నడిగూడెం ఎస్సీ కాలనీలోని సీసీ రోడ్డుపై వర్షం కురవడంతో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పాదచారులు సైతం నీటిలోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చి, రోడ్డు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా సీసీ రోడ్డు


