PLD: సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెం సమీపంలో ఆదివారం రాత్రి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ వాసు (55) మృతి చెందాడు. ప్రమాదంలో ట్రాక్టర్ కింద డ్రైవర్ ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గ్రామస్థుల సహకారంతో ట్రాక్టర్‌ను ప్రొక్లైన్ సాయంతో తొలగించి డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఆంధ్రప్రదేశ్
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి


