ADB: పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో కామర్స్, ఇంగ్లిష్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అతిక్ బేగం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇవాళ ఉదయం 10 గంటలకు కళాశాలలో తమ ధ్రువపత్రాలను అందజేయాలన్నారు. అనంతరం నిర్వహించే డెమోలో పాల్గొనాలని ఆమె సూచించారు.
తెలంగాణ
'అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం'


