HNK: ఐనవోలు మండలంలోని ఐనవోలు, నందనం, వనమాల కనపర్తి, పున్నేలు, కక్కిరాలపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్‌హెడ్ పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారు తెలిపారు.
తెలంగాణ
లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ


