ASR: అరకు నియోజకవర్గంలో సోమవారం మంత్రి సంధ్యారాణి పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు సుంకరమెట్టలో బర్త్ వెయిటింగ్ హాల్‌ను ప్రారంభిస్తారు. 11:30 గంటలకు గన్నెలలో ముఖ్యమంత్రి సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బొరకలవలసలో రహదారిని ప్రారంభిస్తారు. 1:30 గంటలకు హరిత రిసార్ట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
నేటి మంత్రి పర్యటన వివరాలు


