హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బూదరాళ్లలో డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా

ASR: బూదరాళ్ల గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు–2026కు 12 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించారు. మొత్తం 4,360 మంది ఓటర్ల కోసం స్వర్ణ గ్రామ భవనం, ఎంపీపీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. డ్రాఫ్ట్ జాబితాను పంచాయతీ కార్యదర్శి లీలా కృష్ణ గ్రామ సచివాలయంలో ప్రచురించారు. అభ్యంతరాలు, సూచనలను ఆగస్టు 26లోపు ఎంపీడీవో కార్యాలయంలో అందించాలని కోరారు.