హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

NGKL: నాగనూల్‌లో వివాహానికి వెళ్లి ట్రాక్టర్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా నక్కలపల్లి స్టేజ్ సమీపంలో ఆదివారం ట్రాక్టర్ అదుపుతప్పి గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెద్దకొత్తపల్లి మండలం చిన్నకార్పాములకి చెందిన మద్దటి పెద్ద చిన్నయ్య (68) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి మృతి చెందాడు. గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.