SRPT: కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వేగ్గలం నరేష్ చారి ఆదివారం కోదాడ పట్టణంలో ముత్యాలమ్మ పండుగ సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని చెక్కి భక్తి చాటుకున్నాడు. సూక్ష్మ కళలో రాణిస్తున్న నరేష్ చారిని పట్టణానికి చెందిన పలువురు అభినందించారు.
తెలంగాణ
సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ


