హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉట్నూర్ సీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకున్న MLA

ADB: ఉట్నూర్ సీహెచ్సీని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నాగోరావ్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా ఆసుపత్రిలో పలు పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేసి మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తున్నామన్నారు.