MBNR: TG CPGET-2026 తొలి విడత ప్రవేశాల షెడ్యూల్ విడుదలైనట్లు పీయూ సెల్ సంచాలకులు ఆచార్య యన్. చంద్రకిరణ్ తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 31 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలనకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, సెప్టెంబర్ 14న సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.
తెలంగాణ
TG CPGET-2026 తొలి విడత ప్రవేశాల షెడ్యూల్


