హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జరగాల్సిన పీజీఆర్‌ఎస్ రద్దు

TPT: 'సర్' ప్రక్రియ కారణంగా పిచ్చాటూరు మండలంలో నేడు జరగాల్సిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తహసీల్దార్‌ వై. చంద్రబాబు నాయుడు తెలిపారు. మండల ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమానికి పిచ్చాటూరు మండల కార్యాలయానికి రావొద్దని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.