KRNL: కర్నూలు నగరపాలక సంస్థలో సోమవారం 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గం.కు స్థానిక SBI ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. https://Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా అర్జీల పురోగతిని తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు అర్జీల స్వీకరణ: కమిషనర్


