హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పరిశ్రమలలో స్థానికులకే అవకాశం కల్పించాలి'

BHNG: జిల్లాలోని పరిశ్రమలలో స్థానికులకే అవకాశం కల్పించాలని, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండి నయీమ్ అన్నారు. ఆలేర్ పట్టణంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహం వద్ద సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్టలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్లను విడుదల చేశారు.