NZB: ధర్‌పల్లి (M) దమ్మన్నపేట్‌లో పేకాట స్థావరంపై ఆదివారం దాడి చేసి ఏడుగురిని ఆరెస్టు చేసిన ట్లు ఎస్పై సందీప్ తెలిపారు. గ్రామంలోని ఒక పౌల్ట్రీ ఫామ్లో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకోగా వారి నుంచి రూ. 30,010 నగదు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
పేకాట స్థావారం పై దాడి.. ఏడుగురి అరెస్ట్


