PPM: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం సాలూరులో 8 వార్డులో ఆమె ఇంటింటికి TDP కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్లి రెండు సంవత్సరాలలో చేపట్టిన పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటింటికీ కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు


