హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం

E.G: కొవ్వూరు 132 కేవీ సబ్‌స్టేషన్‌లో వార్షిక మరమ్మతుల నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నారు. గౌతమీనగర్, ఫ్యాక్టరీ రోడ్డు, ప్రధాన రహదారి, శ్రీనివాసపురం, కృష్ణచైతన్యనగర్, బాపూజీనగర్, అవంతి పరిశ్రమ ప్రాంతం, గోదావరి గట్టు, క్రిస్టియన్‌పేట, శ్రీరామ, రాజీవాకాలనీ ప్రాంతాలకు అంతరాయం ఉంటుంది.