సత్యసాయి: సింగపూర్‌లో శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ శ్రీసత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ప్రతినిధులు, యువతతో సమావేశమయ్యారు. భగవాన్ బాబా దివ్య సందేశం, మానవ విలువలను ప్రపంచానికి చాటడంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీసత్యసాయి గ్లోబల్ స్కూల్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
సింగపూర్‌లో శ్రీసత్యసాయి గ్లోబల్ స్కూల్ ప్రారంభం


