CTR: చౌడేపల్లె ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లీలామాధవి ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలు సమస్యల పరిష్కారంపై చర్చిస్తామన్నారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు అభివృద్ధి నివేదికలతో హాజరుకావాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మండల పరిషత్ సమావేశం


