హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెయిట్ లిఫ్టిర్‌ను సత్కరించిన మంత్రి

VZM: నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన యువ వెయిట్ లిఫ్టర్ శనపతి గురునాయుడును మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదివారం సత్కరించారు. ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఏషియన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి జిల్లాకు ఖ్యాతి తీసుకురావడం గర్వకారణమని అన్నారు. 60 కేజీల విభాగంలో 43 దేశాల క్రీడాకారులు పాల్గొన్న పోటీల్లో ద్వితీయ స్థానం సాధించడం అభినందనీయమన్నారు.