హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీడీవో కార్యాలయంలో నేడు ప్రజావాణి

WNP: పాన్‌గల్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో గోవింద రావు తెలిపారు. ప్రజల వినతులు స్వీకరించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల అర్జీలను నేరుగా అధికారులకు అందజేయాలని కోరారు.