హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చట్టాలపై ప్రజలకు అవగాహణ కల్పించిన CI జనార్ధన్

సత్యసాయి: దేమకేతిపల్లిలో SI శ్రీధర్‌తో కలిసి సీఐ జనార్ధన్ ప్రజలకు అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. మినీ ప్రొజెక్టర్ ద్వారా సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత, డయల్ 100/112 సేవలు, పోక్సో చట్టం, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహణ కల్పించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.