NRPT: దామరగిద్ద మండల విద్యాధికారిగా జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం సురేశ్ నియమితులయ్యారు. ఇంతకుముందు MEOగా పనిచేసిన మొగల్ మడక జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఎస్. కృష్ణారెడ్డి మహబూబ్‌నగర్‌కు బదిలీ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపరిచి విద్యాభివృద్ధికి కృషి చేస్తానని సురేశ్ తెలిపారు. మండల ఉపాధ్యాయులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
దామరగిద్ద నూతన MEOగా సురేశ్


